https://oktelugu.com/

చీటింగ్ చేయడం వల్ల రిలేషన్ దెబ్బతింటుంది. అయినా సరే కొన్ని అనవసర సంతోషాల కోసం పార్టనర్ ను మోసం చేస్తున్నారు కొందరు.

Images source: google

ఇంతకీ మోసం చేస్తున్నవారు ఎలాంటి తప్పులు చేస్తారో? వారిని ఏ విధంగా గుర్తించవచ్చో తెలుసుకోండి.

Images source: google

మెసేజ్ లు డిలీట్ చేయడం, లేదంటే రహస్యంగా మెసేజ్ లు చేయడం వంటివి చేస్తుంటారు.

Images source: google

మీ దగ్గర లేని కొన్ని సంతోషాలను వారి వద్ద వెతుక్కుంటూ వెళ్తారు. సో మీరు లేనప్పుడు వారితో ఎక్కువగా  టచ్ లో ఉంటారు.

Images source: google

మీతో రిలేషన్ బాగున్నా సరే ప్రతి సారి ప్రతి అవసరానికి ఇతరులను ఆశ్రయించడం చేస్తుంటారు.

Images source: google

మీరు ఇంటికి వస్తే అసలు ఫోన్ జోలికి వెళ్లకుండా ఫోన్ వచ్చినా, రింగ్ అయినా మెసేజ్ వచ్చినా టెన్షన్ పడుతుంటారు.

Images source: google

ఆన్ లైన్ స్టేటస్ లను ఆఫ్ చేసుకుంటారు. ముందుకంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంటారు.

Images source: google

అబద్ధం చెప్పి బయటకు వెళ్లడం, వేరే పేర్లతో నెంబర్లు సేవ్ చేసుకోవడం, పర్సనల్ మెయింటెన్  చేయడం వంటి చాలా మార్పులు వారిలో వస్తాయి.

Images source: google