Images source : google
ఈరోజుల్లో కొందరు దురాశతో నకిలీ రుద్రాక్షలను ప్రజలకు విక్రయిస్తున్నారు.
Images source : google
నకిలీ రుద్రాక్షను నిజమేనని మభ్యపెట్టి వేల రూపాయలకు విక్రయిస్తున్నారు.
Images source : google
సరైన రుద్రాక్ష ఏంటో తెలియక చాలా మంది ప్రజలు ఇలాంటి మోసగాళ్ల వలలో పడుతున్నారు.
Images source : google
మీరు కూడా నిజమైన రుద్రాక్షను కొనుగోలు చేయాలనుకుంటే, దానిని గుర్తించడానికి సరైన మార్గం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Images source : google
నిజమైన రుద్రాక్షను కొన్ని గంటలపాటు నీళ్లలో ఉడకబెట్టినా దాని రంగు మారదు, దానిలో ఎలాంటి మార్పు ఉండదు.
Images source : google
నిజమైన రుద్రాక్షను సూదితో గీసినప్పుడు, దాని నుంచి ఒక ఫైబర్ బయటకు వస్తుంది. అసలు రుద్రాక్ష ఆవనూనెలో వేస్తే దాని రంగు మారదు.
Images source : google
నిజమైన రుద్రాక్షను నిప్పు మీద ఉంచినప్పుడు, అది మండదు. కానీ కొద్దిగా నల్లగా మారుతుంది.
Images source : google