Images source : google
మీరు నమ్మరు కానీ బి'టౌన్‌లో మీకు ఇష్టమైన నటులు చాలా మంది స్కూల్ లేదా కాలేజ్ లోనే డ్రాపౌట్‌లు. అవును మీరు విన్నది నిజమే. మరి వారు ఎవరో ఓ సారి చూసేద్దాం.
Images source : google
జాతీయ అవార్డు గ్రహీత నటి అలియా భట్ తన 10వ తరగతిని పూర్తి చేసింది. అయితే నటనపై తన కలను కొనసాగించడం వల్ల 12వ తరగతితోనే చదువు మానేసింది.
Images source : google
దీపికా పదుకొణె ఒకసారి "12వ తరగతి పాస్" మాత్రమే అని ఒప్పుకుంది. ఆమె గ్రాడ్యుయేషన్ డిగ్రీలో జాయిన్ అయింది కానీ కోర్సును పూర్తి చేయలేదు.
Images source : google
కరిష్మా కపూర్ ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్‌లో ఆరవ తరగతి వరకు చదువుకున్నట్లు సమాచారం.
Images source : google
కాజోల్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో తన చదువు గురించి మాట్లాడింది. స్కూల్ లెవల్ ను పూర్తి చేయలేదు అని నేను ఎప్పుడు తక్కువగా ఫీల్ కాను అంటూ చెప్పుకొచ్చింది కాజోల్. ఆమె 10వ తరగతి పూర్తి చేసి 60 శాతం మార్కులు సాధించింది.
Images source : google
శ్రద్ధా కపూర్ బోస్టన్ యూనివర్శిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ను ప్రారంభించింది. అయితే 'తీన్ పట్టి'లో ఆమె ఆఫర్ కారణంగా ఒక సంవత్సరం తర్వాత చదువు మానేసింది.
Images source : google
సల్మాన్ ఖాన్ తన పాఠశాల విద్యను పూర్తి చేసాడు. అయితే అతను కళాశాల చదువునే పూర్తి చేయలేదు. నటన కోసం చదువు ఆపేశారట.
Images source : google