Images source: google
తక్కువ-ఫ్యాట్ ఫుడ్స్: చాలా తక్కువ-కొవ్వు ఉత్పత్తులు చక్కెర కలపడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కానీ దీని వల్ల వాటి ఆరోగ్య ప్రయోజనాలు పోయి అనారోగ్య ప్రయోజనాలు వస్తాయి.
Images source: google
రుచిగల పెరుగు: ఈ పెరుగు అధిక మొత్తంలో చక్కెరను కలిగి ఉంటుంది. ఆరోగ్య ఆహారం కాదు.
Images source: google
గ్రానోలా బార్‌లు: తరచుగా ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా తీసుకుంటారు కానీ అవి సాధారణంగా చక్కెర, అనారోగ్య కొవ్వులను కలిగి ఉంటాయి.
Images source: google
వెజ్జీ చిప్స్: చాలా వరకు వేయించినవి తీసుకుంటారు. సోడియంతో ప్యాక్ అవుతాయి. తాజా కూరగాయలతో పోలిస్తే తక్కువ పోషక విలువలను అందిస్తాయి.
Images source: google
ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు: ఇవి తరచుగా ఫైబర్‌ను తొలగించి, అదనపు చక్కెరలు, కృత్రిమ రుచులతో లోడ్ అవుతాయి..
Images source: google
డైట్ సోడాలు: క్యాలరీ రహితంగా ఉన్నప్పటికీ, అవి కృత్రిమ స్వీటెనర్‌లను కలిగి ఉంటాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కోరికలను పెంచుతాయి.
Images source: google
ఎనర్జీ డ్రింక్స్: శక్తిని పెంపొందించడానికి తీసుకుంటారు. కానీ వాటిలో చక్కెర,కెఫిన్ అధికంగా ఉంటాయి, ఇవి మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
Images source: google