Images source: google
పొడి చర్మంతో బాధ పడుతున్నారా? మీ చర్మం గతంలో కంటే మెరుగ్గా కనిపించేలా చేయడానికి 5 ఆయుర్వేద చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Images source: google
వేడి నీరు: గోరువెచ్చని నీటితో మాత్రమే ఫేస్ ను కడుక్కోవాలి. కఠినమైన సోపులను వాడకపోవడమే బెటర్.
Images source: google
సహజ మాయిశ్చరైజర్: కలబంద లేదా బాదం నూనె వంటి సహజ ఉత్పత్తులతో తేమను లాక్ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు దరిచేరవు.
Images source: google
ఆరోగ్యకరమైన కొవ్వులు: మీ ఆహారంలో గింజలు, నట్స్, అవకాడోలను చేర్చడం ద్వారా లోపలి నుంచి మీ చర్మ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.
Images source: google
గోరువెచ్చని నిమ్మ నీరు: మీ శరీరాన్ని శుద్ధి చేయడంలో, చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి ప్రతి ఉదయం గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మకాయ కలిపి తాగండి.
Images source: google
మసాజ్: ప్రతి రోజూ గోరువెచ్చని కొబ్బరి నూనెతో స్వీయ మసాజ్ చేసుకోండి. తేమగా ఉండటమే కాకుండా రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
Images source: google
నీరు: నీటిని ఎక్కువగా తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దీని వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి.
Images source: google