Images source: google
సమంత ఎంత అందంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె స్కిన్ పట్ల చాలా కేర్ తీసుకుంటుంది. అయితే ఉదయం కచ్చితంగా కాసేపు సూర్యరశ్మిలో నిలుచొని ఉంటుందట.
Images source: google
ఆయిల్ పుల్లింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, ప్రకాశవంతమైన ఛాయను పెంచడానికి తోడ్పడుతుంది.
Images source: google
గువా షా సాంప్రదాయ చైనీస్ అభ్యాసం. ముఖానికి మసాజ్ చేయడంలో, రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. రోజంతా యాక్టివ్ గా ఉండటానికి ఉపయోగపడుతుంది.
Images source: google
సమంతా డార్క్ సర్కిల్స్, పఫ్నెస్, ఫైన్ లైన్‌లను తగ్గించడానికి LED ఐ మాస్క్‌ని ఉపయోగిస్తుంది.
Images source: google
\ప్రకాశవంతమైన, మంచి చర్మం కోసం, సమంతా ఐస్ వాటర్ తో ఫేస్ కు మసాజ్ చేస్తుంటుందట.
Images source: google
సమంతా తన డైలీ రొటీన్ లో రెడ్ లైట్ థెరపీ సెషన్‌ను కూడా మర్చిపోదు. ఇది కొల్లాజెన్‌ను పెంచుతుంది.
Images source: google
గేమ్స్, వర్కవుట్ లతో కూడా తన స్కిన్ ను మెరిసేలా చేసుకుంటుంది సామ్.
Images source: google
ధ్యానంతో రోజును ముగిస్తుంది. దీని వల్ల శరీరం, ఆత్మ రెండు రిలాక్స్ అవుతాయి. చర్మం రిలాక్సేషన్‌ను ప్రోత్సహిస్తుంది. ప్రకాశిస్తుంది కూడా.
Images source: google