https://oktelugu.com/

విటమిన్ డి ఎందులో లభిస్తుందో కాదు. ఎందుకు లోపిస్తుందో తెలుసా?

Images source : google

ప్రతి సారి విటమిన్ డి లోపం వల్ల వచ్చే సమస్యలు, విటమిన్ డి ఎందులో లభిస్తుంది అని తెలుసుకున్నాం కదా..

Images source : google

ఈ స్టోరీ లో విటమిన్ డి లోపం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. దీని వల్ల ముందే జాగ్రత్త పడవచ్చు.

Images source : google

సూర్యకాంతి తక్కువగా ఉండే ప్రాంతం లో ఉండేవారికి ఈ లోపం వస్తుంది. ముఖ్యంగా ఏసీలో 24 గం.లు ఉండేవారు దీని బారిన పడాల్సిందే.

Images source : google

అధిక బరువు ఉంటే కూడా విటమిన్ డి లోపం వస్తుంది.

Images source : google

చాలా మంది శాఖాహారులు విటమిన్ డి ఉన్న ఆహారాలను తీసుకోరు. సో ఈ నష్టం వస్తుంది.

Images source : google

వయసు కూడా ఈ విటమిన్ లోపానికి కారణమే. వయసు పెరుగుతుంటే ఈ విటమిన్ తగ్గుతుంది.

Images source : google

సో మీరు ఎండలో కాసేపు నిల్చోవాలి. ఎలాంటి ఖర్చు లేకుండా మీకు విటమిన్ డి లభిస్తుంది.

Images source : google