Images source : google
ఇండియాలో చాలా మంది ఉదయం లేవగానే స్నానం చేసి తమ పనుల్లో బిజీ అయిపోతారు.
Images source : google
ఉదయం స్నానం చేయకుండా రాత్రి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని పడుకుంటారు.
Images source : google
కానీ విదేశాల్లో మాత్రం ఈ అలవాటుకు విరుద్ధంగా జరుగుతుంది.
Images source : google
ఈ దేశాల్లో ఎందుకు ఇలా చేస్తారంటే? డే మొత్తం శరీరానికి పట్టిన దుమ్ము, ధూళిని స్నానంతో తొలగించుకొని నిద్ర పోతారు.
Images source : google
రోజంతా పని చేయడం వల్ల దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్ లు శరీరాన్ని అంటుకునే ప్రమాదం ఉంది.
Images source : google
సో ఉదయం కంటే రాత్రి సాన్నం చేసి పడుకోవడం బెటర్.
Images source : google
ఉదయం స్నానం చేయడం వల్ల చాలా రీ ఫ్రెష్ గా ఉంటుంది. సో రెండు సార్లు స్నానం చేయడం మరింత మంచిది.
Images source : google