రోహిత్ శర్మ నుంచి ట్రావిస్ హెడ్ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోర్లు సాధించిన ఆటగాళ్లు వీరే..

విరాట్ కోహ్లీ రాజస్థాన్ రాయల్స్ పై 113* నాటౌట్

సునీల్ నరైన్ రాజస్థాన్ రాయల్స్ పై 109  పరుగులు

జోస్ బట్లర్ కోల్‌కతా నైట్ రైడర్స్ పై 107* నాటౌట్

రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ పై 105*  నాటౌట్

ట్రావిస్ హెడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 102 పరుగులు

జోస్ బట్లర్ కోల్‌కతా నైట్ రైడర్స్ పై 100* నాటౌట్

శుభమాన్ గిల్ పంజాబ్ కింగ్స్ పై 89*  నాటౌట్

ఫిల్ సాల్ట్ లక్నో సూపర్ జెయింట్స్ పై 89* నాటౌట్

సునీల్ నరైన్ ఢిల్లీ క్యాపిటల్స్ పై 85 పరుగులు

రియాన్ పరాగ్ ఢిల్లీ క్యాపిటల్స్ పై 84*  నాటౌట్

Off-white Banner

Thanks For Reading...