https://oktelugu.com/

విరాట్ కోహ్లీ టీమిండియాలో స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

Images source: google

పరుగులపరంగా సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.

Images source: google

టెస్టులలో 49.15 సగటుతో విరాట్ పరుగుల వరద పారించాడు.

Images source: google

విరాట్ కంటే టెస్టులలో అధిక సగటు ఉన్న ఆటగాళ్లు చాలామంది ఉన్నారు.

Images source: google

ఆస్ట్రేలియా ఆటగాడు లాబు షాగ్నే 49.56 సగటును కొనసాగిస్తున్నాడు.

Images source: google

న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచల్ 50.25 సగటును కలిగి ఉన్నాడు.

Images source: google

ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ 50.62 సగటుతో పరుగుల వరద పారిస్తున్నాడు.

Images source: google

ఇంగ్లాండ్ ఆటగాడు హ్యరీ బ్రూక్ 53.72 సగటుతో టెస్టులలో సరికొత్త అధ్యాయానికి తెర లేపాడు.

Images source: google

న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియం సన్ 54.98 సగటును కొనసాగిస్తున్నాడు.

Images source: google

పాకిస్తాన్ ఆటగాడు సౌద్ షకీల్ 56.30 సగటును కలిగి ఉన్నాడు.

Images source: google

ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 56.97 సగటుతో టెస్టులలో సిసలైన బ్యాటర్ గా అవతరించాడు.

Images source: google