సూర్య కుమార్ యాదవ్ టీమిండియా టి20 జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.
Images source: google
పొట్టి ఫార్మాట్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లల్లో సూర్య కుమార్ యాదవ్ ముందు వరుసలో ఉంటాడు
Images source: google
అంతర్జాతీయ క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్ పేరు మీద మూడు అతిపెద్ద భారీ రికార్డులున్నాయి.
Images source: google
టి20 క్రికెట్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలను(సంయుక్తంగా) సూర్య సొంతం చేసుకున్నాడు.
Images source: google
సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, సింగపూర్ ఆటగాడు వీరందీప్ సింగ్ 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు సాధించారు.
Images source: google
టీ 20 లలో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ క్రికెటర్ గా సూర్య రికార్డు సృష్టించాడు.
Images source: google
2022లో 187.43 స్ట్రైక్ రేట్ తో 1,164 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి.
Images source: google
టీ 20 లలో అత్యధిక వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు.
Images source: google
సూర్య కుమార్ యాదవ్ ఈ ఘనతను 59 మ్యాచ్ లలో పూర్తి చేయగా.. విరాట్ కోహ్లీ 60 మ్యాచ్ లలో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.
Images source: google