Images source: google
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. న్యూజిలాండ్ సిరీస్ లో వరుసగా విఫలమవుతున్నాడు.
Images source: google
ఐదు ఇన్నింగ్స్ లు ఆడిన విరాట్ ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. మిగతా అన్నింటిలోనూ దారుణంగా అవుట్ అయ్యాడు.
Images source: google
2021 నుంచి ఇప్పటివరకు విరాట్ కోహ్లీ స్పిన్ బౌలర్ల చేతిలో 19 సార్లు అవుట్ అయ్యాడు. అది టీమిండియా విజయాలపై ప్రభావం చూపించింది.
Images source: google
న్యూజిలాండ్ జట్టుతో మూడవ టెస్ట్ జరుగుతున్న ముంబైలోను విరాట్ కోహ్లీ దారుణంగా రన్ అవుట్ అయ్యాడు.
Images source: google
కోహ్లీ నాలుగు పరుగుల వద్ద ఉండగా.. హెన్రీ త్రో కు వికెట్లు నేలకూలాయి. దీంతో విరాట్ నిరాశతో మైదానాన్ని వీడాడు.
Images source: google
పరుగులు యంత్రంలాగా పేరుపొందిన విరాట్ ఇలా అవుట్ కావడం.. అది కూడా టెస్టులలో.. స్వదేశంలో ఇదే తొలిసారి.
Images source: google
న్యూజిలాండ్ సిరీస్ లో విరాట్ ఏమాత్రం తన ప్రతిభను చూపించలేకపోతున్నాడు. స్పిన్ బౌలర్లను ఎదుర్కోలేక అవుట్ అవుతున్నాడు.
Images source: google
విరాట్ పేలవమైన ఫామ్ విమర్శలకు కారణమవుతోంది. అతడు ఇలాగే కొనసాగితే జట్టుకు భారం కావడం తప్ప.. మరొకటి ఉండదు
Images source: google