https://oktelugu.com/

శాఖాహారులు ఈ అధిక ప్రోటీన్ ఆహారాలు మీకోసమే..

Images source: google

మాంసాహారం తినని వారికి అందులోని ప్రోటీన్ లు అందడం కష్టమే. మరి అలాంటి వారికి ఈ ఏ ఆహారాలు అవసరం. ఏ ఆహారాలు తీసుకోవాలి అని ఆలోచించాల్సిందే.

Images source: google

టెన్షన్ ఎందుకు దండగ. జస్ట్ ఈ ఆహారాలు తీసుకోండి. మీకు బోలెడు ప్రయోజనాలు చేకూరుతాయి. మరి అవేంటంటే?

Images source: google

బాదం: ఆరోగ్యకరమైన కొవ్వులు, డైటరీ ఫైబర్, ప్రోటీన్ కంటెంట్‌ ఫుల్ గా ఉంటుంది. ప్రతి 30 గ్రాముల బాదంపప్పులో ఆరు గ్రాముల ప్రొటీన్లు ఉంటాయని మీకు తెలుసా?

Images source: google

బఠానీలు: విభిన్న పోషక, బయోయాక్టివ్ భాగాలతో సమృద్ధిగా ఉన్న బఠానీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. నిజానికి, బఠానీలు ప్రోటీన్, డైటరీ ఫైబర్, అవసరమైన ఖనిజాల ముఖ్యమైన మూలం.

Images source: google

బీన్స్: బయోయాక్టివ్ సమ్మేళనాలతో నిండిన బీన్స్ పోషకాలు అధికంగా ఉండే ఆహారం. మీ రెగ్యులర్ డైట్‌లో తప్పనిసరిగా ఉండాలి. వండిన బీన్స్ 1/2 కప్పు సర్వింగ్‌లో 25 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.

Images source: google

ఉసిరి: ఇందులో ప్రోటీన్ కంటెంట్‌ ఎక్కువ. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం, రక్తపోటు, రక్తహీనత సమస్యలకు చెక్ పెట్టడం వంటి హెల్ప్ చేస్తుంది ఉసిరి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Images source: google

చిక్పీస్: చిక్‌పీస్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పప్పులు, ధాన్యాలతో కలిపినప్పుడు, అవి జీర్ణ రుగ్మతలు, టైప్ 2 మధుమేహం. హృదయ సంబంధ వ్యాధులతో సహా అనేక ప్రధాన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Images source: google