https://oktelugu.com/

భయపెడుతున్న చికెన్ పాక్స్.. జాగ్రత్త చిల్డ్రెన్స్..

Images source : google

ఎండలు మండుతున్నాయి. సో చికెన్ పాక్స్ కేసులు కూడా ఫుల్ గా పెరుగుతున్నాయి.

Images source : google

పెద్ద పెద్ద కురుపులు, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, కడుపులో నొప్పి, కళ్లు, గోళ్లు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Images source : google

కురుపులు వస్తే వాటిని అసలు గిల్లకూడదు. గిల్లడం వల్ల వాటి మచ్చలు ఎక్కువ రోజులు అలాగే ఉంటాయి.

Images source : google

చికెన్ పాక్స్ వచ్చిన వారికి దూరంగా ఉండండి. తుమ్మినా, దగ్గినా రుమాలు అడ్డుపెట్టుకోవడం మర్చిపోవద్దు.

Images source : google

రోగి వాడిన వస్తువులు ఉంటే మాత్రం అసలు పంచుకోవద్దు. బ్లీచింగ్ వేసి శుభ్రం చేయండి.

Images source : google

పిల్లలకు వస్తే మెత్తటి గుడ్డతో తుడవండి. పెద్దవాళ్లు గోరువెచ్చిన నీటితో స్నానం చేయండి.

Images source : google

చేతులు కూడా ఎప్పుడు కడుగుతూ ఉండండి. నీట్ గా ఉండాలి. ముందులు కూడా వాడాలి.

Images source : google