https://oktelugu.com/

ఈ యాప్ లు వాడుతున్నారా? మీ అకౌంట్ ను హ్యాకర్ల చేతిలో పెట్టినట్టే..

Images source: google

ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన కొన్ని యాప్‌ల వల్ల మీ ఫోన్ ను హ్యాక్ చేయవచ్చు. బ్యాంక్ ఖాతాలను లూటీ చేయవచ్చని మీకు తెలుసా?

Images source: google

స్మార్ట్‌ఫోన్‌లు ఫోన్ కాల్స్ కోసం మాత్రమే కాదు చాటింగ్, వ్యాపార సమావేశాలు, బ్యాంకింగ్ వంటి ఎన్నో వాటికి స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించవచ్చు.

Images source: google

యాప్స్ ను వినియోగించడం వల్ల స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయితే మీరు ఎంతో నష్టాన్ని చవిచూస్తారు.

Images source: google

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల వంటి యాప్‌ల సహాయంతో, హ్యాకర్లు వినియోగదారుల బ్యాంక్ ఖాతాలను లూటీ చేస్తున్నారు.

Images source: google

Meta తన నివేదికలో, Google Play Storeలో సంరక్షణ లేని అందుబాటులో ఉన్న యాప్‌ల గురించి మాట్లాడారు.

Images source: google

వినియోగదారులు సోషల్ మీడియా అప్‌లోడ్‌ల కోసం కొన్ని ఎడిటింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నారు. కానీ ఇలా చేయడం చాలా హానికరమని గూగుల్ హెచ్చరించింది.

Images source: google

ఫోటో ఎడిటింగ్ చేయడానికి ఓ 16 యాప్‌లు చైనాలో ఉన్నాయి. భారత ప్రభుత్వం 2020 నుంచి అనేక చైనీస్ యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే.

Images source: google

BeautyPlus- Easy Photo Editor, Selfie Camera- Beauty Camera & Photo Editor, BeautyCam,  B612 యాప్ ల వల్ ఫోన్‌కు మాల్వేర్ చేరే ప్రమాదం ఉందని హెచ్చరిక జారీ చేసింది.

Images source: google