https://oktelugu.com/

కంటి ఆరోగ్యం సూపర్ గా ఉండాలంటే ఇవి తినండి చాలు..

Images source: google

క్యారెట్: క్యారెట్లలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి.

Images source: google

పాలకూర: పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. కంటి ఆరోగ్యానికి, కంటి ఇన్ఫెక్షన్ ల నుంచి కూడా కాపాడుతుంది పాలకూర.

Images source: google

క్యాప్సికమ్: క్యాప్సికమ్ విటమిన్ ఈ తో పాటుగా విటమిన్ సి ని కూడా కలిగి ఉంటుంది. కంటి ఆరోగ్యానికి, కళ్లు బాగా కనిపించడానికి సహాయం చేస్తాయి.

Images source: google

గుమ్మడికాయ: గుమ్మడికాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్ లు లభిస్తాయి. కంటి ఆరోగ్యానికి, కళ్లు బాగా క్లియర్ గా కనిపించడానికి సహాయం చేస్తాయి గుమ్మడికాయలు.

Images source: google

కాలే: కాలే కూడా కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ లభిస్తాయి.

Images source: google

బ్రోకలీ: బ్రోకలీని చాలా రకాల వంటల్లో వినియోగిస్తుంటారు. బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, విటమిన్ సి కూడా లభిస్తాయి.

Images source: google

సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లు కూడా కంటి ఆరోగ్యానికి ఫెంచుతాయి. సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే కళ్లు క్లియర్ గా అవుతాయట.

Images source: google

నీళ్లు: నీళ్లు తాగితే కంటి ఆరోగ్యం బాగా కనిపిస్తుందంటే నమ్ముతారా? కానీ నిజమే. శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి. నీరు లేకపోతే డీహైడ్రేషన్ కలిగి కళ్లు పొడిబారుతాయి.

Images source: google