బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌ వాడుతున్నారా? అయితే కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే.

Images source : google

ప్రెగ్నెన్సీని నిరోధించుకోవడానికి చాలా మంది బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌ కామన్ గా వాడుతున్నారు. అయితే బర్త్‌ కంట్రోల్ పిల్స్‌ అతిగా వినియోగిస్తే చాలా సమస్యలు వస్తాయి.

Images source : google

వీటి వాడకం వల్ల వికారం ఫీల్ ఎక్కువ అవుతుంది. హార్మోన్లు స్థిరంగా ఉండవు.  జీర్ణ సమస్యలు వస్తాయి.

Images source : google

ఈ పిల్స్‌ వల్ల మూడ్‌ స్వింగ్స్‌ అధికం అవుతాయి. ఒత్తిడి, ఆందోళన, మరింత పెరుగుతాయి.

Images source : google

వీటిని అతిగా తీసుకుంటే అండాశయ ఆరోగ్యం దెబ్బతింటుంది. అండాశయం గోడ కూడా దెబ్బతినే అవకాశం ఉంది.

Images source : google

Images source : google

బర్త్‌ కంట్రోల్ పిల్స్‌ తీసుకుంటే తలనొప్పి వస్తుంది. మైగ్రేన్‌ వచ్చే అవకాశం ఉంది.

వీటి వినియోగం వల్ల బరువులో మార్పులు వస్తాయి. ఒక్కసారిగా బరువు పెరుగుతారు. లేదా తగ్గుతారు.

Images source : google

రక్తం రక్తనాళాల్లో గడ్డకట్టి వల్ల పలు సమస్యలకు దారి తీస్తుంది. గుండె సమస్యలు తీవ్రం అవుతాయి.

Images source : google