Images source : google
కాలిన గాయం అయితే చాలా మంది వెంటనే టూత్ పేస్టు పెడుతారు. దీని వల్ల చాలా నష్టాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
Images source : google
టూత్‌పేస్ట్‌లో ఉండే గ్లిసరాల్ ఒక నాన్-టాక్సిక్ పదార్థం కాబట్టి దీన్ని పెట్టకూడదు. దీన్ని స్వీటెనర్, ఫుడ్ ప్రిజర్వేటివ్‌గా ఉపయోగిస్తారు.
Images source : google
టూత్‌పేస్ట్ ఎండిపోకుండా కాపాడుతుంది ఇది. అందుకే దీన్ని గాయంపై రాయవద్దు. పెడితే ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది.
Images source : google
చర్మాన్ని పొడి చేస్తుంది టూత్ పేస్ట్. దానిపై మందమైన పొరను సృష్టించి, సరైన హైడ్రేషన్ అందకుండా చేసి మరింత హాని చేస్తుంది.
Images source : google
ఇందులోని కొన్ని రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే కాలిన చోట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
Images source : google
ఇందులోని సోడియం ఫ్లోరైడ్ ప్రధానంగా దంతక్షయం రాకుండా కాపాడుతుంది.
Images source : google
కానీ సోడియం ఫ్లోరైడ్ కళ్ళు, చర్మం, శ్లేష్మ పొరలకు తగిలితే మరింత మంట వచ్చేలా చేస్తాయి.
Images source : google