image credits google
image credits google
థేమ్స్ టన్నెల్: ఈ టెన్నెల్ అనేది ఇంగ్లండ్ రాజధాని లండన్ లోని థేమ్స్ నదికిదిగువన ఉన్న సొరంగం..ఇది రోథర్ హిత్, వాపింగ్ లనుకలుపుతుంది. ఉపరితలం నుంచి 75 అడుగుల లోతులో 20 అడుగుల ఎత్తు , 1300 అడుగుల వెడల్పుతో నిర్మించారు.
image credits google
మెర్సీ రైల్వే టన్నెల్ : ఇంగ్లండ్ లోని సముద్రతీరంలో ఉన్న లివర్‌పూల్ నగరంలో మెర్సీ రైల్వే టన్నెల్స్ ఉన్నాయి. ఇవి మూడు సొరంగాలు.. మెర్సీ రైల్వే టన్నెల్ 1886లో ప్రారంభించారు. ఇది 21 కి.మీ పొడవు ఉంటుంది.
image credits google
సెవెర్న్ టన్నెల్: సెవెర్న్ టన్నెల్ దక్షిణ ఇంగ్లండ్, సౌత్ వేల్స్ మధ్య ట్రంక్ రైల్వే లైన్‌లో కీలకమైన భాగం. 2012 నాటికి, రోజుకు సగటున 200 రైళ్లు ఈ సొరంగంను ఉపయోగించుకున్నాయట. 7.01 కి.మీ పొడవు ఉంటుంది.
image credits google
సెవెర్న్ టన్నెల్: సెవెర్న్ టన్నెల్ దక్షిణ ఇంగ్లండ్, సౌత్ వేల్స్ మధ్య ట్రంక్ రైల్వే లైన్‌లో కీలకమైన భాగం. 2012 నాటికి, రోజుకు సగటున 200 రైళ్లు ఈ సొరంగంను ఉపయోగించుకున్నాయట. 7.01 కి.మీ పొడవు ఉంటుంది.
image credits google
ఎల్బే టన్నెల్ (1911): జర్మనీలోని హోంబర్గ్ లో ఉంది. అప్పట్లోనే ప్రపంచంలోని అతిపెద్ద టన్నెల్ ఈ ఎల్బే టన్నెల్. బోరింగ్ మెషిన్ (TBM) ద్వారా నేల గుండా డ్రిల్ చేశారు. దీని పొడవు. 0.426 కి.మీ
image credits google
హాలండ్ టన్నెల్: అమెరికాలోని న్యూయార్క్-న్యూజెర్సీ మధ్యన ఉంది. హాలండ్ టన్నెల్ హడ్సన్ నది క్రింద నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వాహన సొరంగం. 2.6 కి.మీ పొడవు ఉంటుంది.
image credits google
డెట్రాయిట్-విండ్సర్ టన్నెల్: అమరికాలోని డెట్రాయిట్ , మిచిగాన్ , యునైటెడ్ స్టేట్స్, విండ్సర్ , ఒంటారియో , కెనడా నగరాలను కలిపే ఒక అంతర్జాతీయ రహదారి సొరంగంఇదీ . ఇది యునైటెడ్ స్టేట్స్, కెనడా మధ్య రెండవ అత్యంత రద్దీగా ఉండే టన్నల్. నవంబర్ 3, 1930న ప్రారంభించారు. 1.57 కి.మీ పొడువు ఉంటుంది.
image credits google
1931లో నిర్మించబడిన CESC టన్నెల్ భారతదేశపు తొలి నీటి అడుగున ఉన్న సొరంగంగా గుర్తింపు పొందింది.
image credits google