https://oktelugu.com/

ఈ పండుగ సీజన్‌లో ఫిట్‌గా ఉండటానికి ఈ యోగా ఆసనాలు వేయండి..

Images source: google

ఫార్వర్డ్ బెండ్ పోజ్: పండుగ సీజన్‌లో ఫిట్ గా ఉండాలంటే పశ్చిమోత్తనాసనం ఉత్తమమైన భంగిమ. ఎందుకంటే ఇది పొత్తికడుపు కొవ్వును తగ్గిస్తుంది. ఆందోళన, కోపాన్ని తగ్గిస్తుంది.

Images source: google

డైమండ్ పోస్ వజ్రాసనం: ఇది ప్రాథమిక, సరళమైన యోగా భంగిమ. మెరుగైన జీర్ణక్రియ, పటిష్టమైన వెన్నెముకకు, కాలు కండరాల బలానికి సహాయ పడుతుంది.

Images source: google

భుజంగాసనా: నడుము, వెన్నునొప్పితో బాధపడుతున్న వ్యక్తులకు ఇది ఒక గొప్ప యోగా భంగిమ. దిగువ వీపు దృఢత్వాన్ని తగ్గిస్తుంది.  ఎగువ శరీర సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Images source: google

ధనురాసనం: రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలు, కాలేయ పనితీరుకు మద్దతు ఇస్తుంది ఈ యోగాసనం. మలబద్ధకం నుంచి ఉపశమనం అందిస్తుంది.

Images source: google

చక్రాల భంగిమ: చక్రాసనం జీర్ణవ్యవస్థ, పునరుత్పత్తి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. అలసటను తగ్గిస్తుంది. పండుగల సమయంలో మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది.

Images source: google

షోల్డర్ స్టాండ్ పోజ్: సర్వంగాసనం, "ఆసనాల రాణి" అని పిలుస్తారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం.

Images source: google

ట్రయాంగిల్ ఫోజ్: కాలు తిమ్మిరి నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. రుతుక్రమ సమయంలో నొప్పి నుంచి రిలీఫ్ ఇస్తుంది.

Images source: google