https://oktelugu.com/

ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నా దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. అలాంటి వాటిలో ఈ కార్న్ ప్యాలెస్ ఒకటి.

Images source: google

యూనైటెడ్ స్టేట్స్‌లో దక్షిణ డకోటాలోని మిచెల్‌లో ఈ కార్న్ ప్యాలెస్ ఉంది. 1905 కార్న్ ప్యాలెస్‌ను ప్రారంభించగా 1921లో మొత్తం పూర్తయ్యింది.

Images source: google

ప్రపంచంలోనే ఉన్న ఏకైక కార్న్ ప్యాలెస్ ఇదే. ఈ పర్యాటక ప్రదేశాన్ని చూడటానికి భారీ సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు.

Images source: google

ప్రపంచంలోనే వ్యవసాయ ప్రదర్శన స్థలంగా మార్చడానికి సహజంగా మొక్కజొన్న, ఇతర ధాన్యాలతో ఈ ప్యాలెస్‌ను నిర్మించారు.

Images source: google

మొక్కజొన్న ప్యాలెస్‌ను అలకరించడానికి మొత్తం 12 విభిన్న రంగులను ఉపయోగించారు.

Images source: google

ప్రతి ఏడాది ఇక్కడ క్రీడలు, కార్యక్రమాలు నిర్వహించి కార్న్ వెస్టివల్‌ను కూడా ఘనంగా జరుపుకుంటారు.

Images source: google

కార్న్ ప్యాలెస్‌లోని జానపద కళలు అద్భుతంగా ఉంటాయి. ఇవి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

Images source: google

దీనిని ది కార్న్ బెల్ట్ ఎక్స్‌పోజిషన్ అనే పేరుతో కూడా పిలుస్తారు.

Images source: google