https://oktelugu.com/

హిట్ మాన్ ను అధిగమించిన ట్రావిస్ హెడ్

Images source: google

ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ భీకరమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు.

Images source: google

ఆస్ట్రేలియా జట్టు 5 వన్డేల లో సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్పై తొలి మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.

Images source: google

తొలి వన్డేలో ఇంగ్లాండ్ 316 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 154* రన్స్ చేయడంతో.. 44 ఓవర్ల లోనే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని సాధించింది.

Images source: google

హెడ్ 129 బంతుల్లో 154 పరుగులు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు.

Images source: google

ఈ క్రమంలో  హెడ్ వన్డేలలో టీమిండియా హిట్ మ్యాన్, కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును అధిగమించాడు.

Images source: google

2018లో ఇంగ్లాండ్ జట్టుపై రోహిత్ 114 బంతుల్లో 137* రన్స్ చేశాడు.

Images source: google

అదే కాకుండా 2022లో హెడ్ ఇంగ్లాండ్ పై 152 రన్స్ చేశాడు. తన రికార్డును తన అధిగమించాడు

Images source: google