https://oktelugu.com/

సచిన్ కు చేరువగా విరాట్ కోహ్లీ..

Images source: google

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్  లో విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు.

Images source: google

తొలి ఇన్నింగ్స్ లో ఆరు పరుగులు.. రెండవ ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు.

Images source: google

నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించినప్పటికీ విరాట్ సచిన్ రికార్డుకు సమానంగా వచ్చాడు.

Images source: google

స్వదేశంలో 12, అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన రెండవ భారతీయ క్రికెటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

Images source: google

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సృష్టించాడు.

Images source: google

ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి భారతీయ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

Images source: google

సచిన్, విరాట్ తర్వాత రాహుల్ ద్రావిడ్ 9004 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

Images source: google