https://oktelugu.com/

ఓటిటి ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుడికి చాలా రకాల ఎంటర్టైన్ మెంట్ అయితే అందుతుంది.

Images source: google

  2020 వ సంవత్సరంలో వచ్చిన 'స్కాం 1992' సిరీస్ భారీ గుర్తింపును సంపాదించుకుంది.

Images source: google

 ప్రముఖ వ్యాపారవేత్త అయిన అర్షద్ మెహతా తన జీవితంలో ఎలా ఎదిగాడు అనే విషయాలను బేస్ చేసుకొని ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

Images source: google

 ఈ సిరీస్ కి చాలా మంచి గుర్తింపు రావడమే కాకుండా మంచి వ్యూయర్ షిప్ ను కూడా దక్కించుకుంది. ఇక సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఇప్పటికి చల్ మంచి ఆదరణ పొందుతోంది.

Images source: google

మరి మొత్తానికైతే ఈ సిరీస్ ప్రేక్షకులందరిని చాలా బాగా ఎట్రాక్ట్ చేసింది. దానివల్ల ఈ సినిమా చూడడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు.

Images source: google

 దర్శకుడు ఈ సిరీస్ ని తెరకెక్కించిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో హీరో చేసే బిజినెస్ గాని, ఆయన చెప్పే బిజినెస్ ఐడియాలు గాని ప్రేక్షకులందరిని అలరించాయి.

Images source: google

ఇక దానికి తగ్గట్టుగానే దర్శకుడు కూడా ఒక మంచి స్క్రీన్ ప్లే రాసి ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ముందుకు తీసుకెళ్ళాడు.

Images source: google

ఎందుకంటే ఏమాత్రం మిస్టేక్ జరిగిన కూడా డైరెక్టర్  చాలావరకు విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది...

Images source: google