https://oktelugu.com/

తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియాలో టాప్ ఇండస్ట్రీ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం మనకు తెలిసిందే...

Images source: google

ప్రస్తుతం మన స్టార్ హీరోలందరు వరుస సినిమాను చూస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

Images source: google

 గత 10 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన టాప్ 5 సినిమాలేంటో మనం ఒకసారి తెలుసుకుందాం...

Images source: google

బాహుబలి సిరీస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమా మొదటి పాన్ ఇండియా సినిమా. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 2600 కోట్ల వరకు కలెక్షనా ను రాబట్టింది.

Images source: google

రంగస్థలం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా భారీ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా రామ్ చరణ్ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హెట్ గా కూడా మిగిలింది.

Images source: google

కల్కి ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా మన పురాణాలను బేస్ చేసుకొని తీశారు.  ఇక ప్రస్తుతం కల్కి సినిమాకి సీక్వెల్ గా కల్కి 2 సినిమా కూడా వస్తుంది...

Images source: google

 త్రిబుల్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన ఈ సినిమా సక్సెస్ ని సాధించడమే కాకుండా పాన్ ఇండియా ఇండస్ట్రీలో రాజమౌళికి మరింత మార్కెట్ ఏర్పడింది...

Images source: google

హనుమాన్ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'హనుమాన్ ' సినిమా సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.  ఈ సినిమాకి భారీ కలెక్షన్స్  సాధించి పెను ప్రభంజనాన్ని కూడా సృష్టించింది...

Images source: google