https://oktelugu.com/

భారతదేశంలోని ఉన్న టాప్ రిచ్ దేవాలయాలు.

Images source: google

పద్మనాభస్వామి దేవాలయం: కేరళలోని పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం. ఇక్కడ బంగారం, ఆభరణాలు, విలువైన కళాఖండాలు ఉన్నాయి.

Images source: google

తిరుపతి వెంకన్న ఆలయం: కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర దేవాలయం కూడా రిచ్ టెంపుల్ గా విరజిల్లుతుంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది భక్తులు వచ్చి బంగారం, డబ్బులు, విలువైన వస్తువులను స్వామి వారికి అందిస్తుంటారు.

Images source: google

షిర్డీ సాయిబాబా ఆలయం: మహారాష్ట్రలోని బాబా దేవాలయం భారతదేశంలోని సంపన్న దేవాలయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు నగదు, బంగారం, ఇతర కానుకల సాయి బాబాకు ఇస్తుంటారు.

Images source: google

వైష్ణో దేవి ఆలయం: వైష్ణో దేవి ఆలయం త్రికూట పర్వతాలలో ఉంది. ప్రతి ఏడాది అమ్మవారిని లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. ఆ దేవికి కూడా భారీగా నగదు కనులను సమర్పిస్తారు భక్తులు. .

Images source: google

సిద్ధివినాయక ఆలయం: ముంబైలోని సిద్ధివినాయక దేవాలయం కూడా రిచ్ టెంపుల్ గా పేరుగాంచింది. వినాయకుడికి భారీగా విరాళాలు వస్తుంటాయి.. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఆ గణనాదుడికి బంగారం, నగదుని కానుకలుగా ఇస్తుంటారు.

Images source: google

గోల్డెన్ టెంపుల్: ఈ టెంపుల్ ను హర్మందిర్ సాహిబ్ అని పిలుస్తుంటారు. ఇది సిక్కు మతానికి చెందినది. బంగారం, ఆభరణాలు, నగదును భారీ విరాళాలగా వస్తుంటాయి. దేశంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఈ టెంపుల్  ఒకటి.

Images source: google

మీనాక్షి ఆలయం: మధురైలోని మీనాక్షి ఆలయం కూడా ధనిక ఆలయమే. నిర్మాణ సౌందర్యమే కాదు శతాబ్దాలుగా హిందువుల విశ్వాసానికి కేంద్రంగా ఉంది ఈ గుడి. విరాళాలు, కానుకల ద్వారా అమ్మవారి సంపద కూడా ప్రసిద్ధి చెందింది.

Images source: google