https://oktelugu.com/

మిల్కీ బ్యూటీ తమన్న తన లైఫ్ ను సూపర్ గా బ్యాలెన్స్ చేస్తుంది.  ఇంతకీ ఏ విషయంలో మిల్కీ బ్యూటీ ఈ పేరు సంపాదించిందో  తెలుసా.?

Images source: google

నాకు ఇప్పటికి రెండు సార్లు గుండె పగలింది అని ఇప్పటిదాకా ఎప్పుడూ చెప్పని విషయం గురించి మాట్లాడింది తమన్నా.

Images source: google

తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డాను అంటూ ఫస్ట్ లవ్‌ గురించి తెలిపింది. అంతేనా రెండోసారి వద్దనుకున్న వ్యక్తి అబద్దాల కోరు అని తెలిపి షాక్ ఇచ్చింది.

Images source: google

తమన్నా అంతంత మాటలనేసరికి.. అందరూ విజయ్‌ వర్మ గురించే అనుకున్నారు.

Images source: google

ఎందుకంటే వీరు ఇద్దరు సోషల్‌ మీడియాల్లో ఒకరిని ఒకరు ఫాలో అవడం లేదు. దీంతో విషయం వెంటనే వైరల్‌ అయింది.

Images source: google

ఫాలో అవడం లేదు కానీ ఎప్పటికప్పుడూ ఒకరి పోస్టులను ఒకరు లైక్‌ చేసుకుంటారు. దీన్ని చాలా మంది గమనించారు.

Images source: google

తమన్నా చెప్పింది మిస్టర్‌ విజయ్‌ గురించేనా? కాదా? అనే అనుమానం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. అది కన్ ఫామ్ కావాలంటే సమయం పడుతుంది కావచ్చు. నార్త్ లో తన బ్రేకప్‌ల గురించి మాట్లాడింది. పనిలో పనిగా సౌత్‌ ఇండస్ట్రీని చాలా పొగిడింది కూడా.

Images source: google

కథలను ఎంపిక చేసుకునే తీరు, దర్శకులు అర్థం చేసుకునే విధానం, వాటిని తెరకెక్కించే వైనం అద్భుతం అంటూ తెలిపింది తమన్న.

Images source: google