Images source: google
సోరియాసిస్ సమస్యను సర్వసాధారణంగా చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే దీని సంకేతాలు, లక్షణాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
Images source: google
సోరియాసిస్ సమస్య ఉంటే ముందుగా చర్మం ప్రభావితం అవుతుంది. స్కిన్ రెడ్ గా అవడం, పొలుసులు రావడం, పాచెస్ వంటివ వస్తుంటాయి.
Images source: google
చర్మ ఎరుపు, పాచెస్: చర్మం ఎర్రగా మారడం, పాచెస్ రావడం, ఈ పాచెస్ కూడా రెడ్ గా ఉండటం ముఖ్యంగా కనిపిస్తాయి.
Images source: google
పొడి/పగిలిన చర్మం: సోరియాసిస్ వస్తే చర్మం చాలా పొడిగా మారుతుంది. రక్తస్రావం, అసౌకర్యాన్ని కలిగించే పగుళ్లకు దారితీస్తుంది.
Images source: google
దురద, బర్నింగ్: రెడ్ గా మారిని ప్రాంతంలో తరచుగా దురద, మంట వస్తుంది. కొన్ని సార్లు సమస్య తీవ్రం అవుతుంటుంది.
Images source: google
గోర్లు: నెయిల్ సోరియాసిస్ వల్ల గోళ్లు రెడ్ గా, చివర్ల రంగు మారుతుంటుంది. ఈ సమస్య కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
Images source: google
కీళ్ళ వాపు: కొన్ని సందర్భాల్లో, సోరియాసిస్ కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఇది సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే పరిస్థితికి దారితీస్తుంది. దీని వల్ల కీళ్లలో దృఢత్వం, నొప్పి, వాపు వస్తుంది.
Images source: google