Images source: google
2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 31.55 లక్షల కోట్ల జీఎస్‌డీపీతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది.
Images source: google
2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 28.09 లక్షల కోట్ల జీఎస్‌డీపీని అంచనా వేస్తూ కర్ణాటక మూడో స్థానంలో ఉంది.
Images source: google
2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 27.9 లక్షల కోట్ల జిఎస్‌డిపితో గుజరాత్ నాల్గవ స్థానంలో నిలిచింది.
Images source: google
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 24.99 లక్షల కోట్ల GSDPతో ఉత్తరప్రదేశ్ ఐదవ స్థానంలో ఉంది.
Images source: google
2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 18.8 లక్షల కోట్ల జీఎస్‌డీపీ అంచనాతో పశ్చిమ బెంగాల్ ఆరవ స్థానంలో ఉంది.
Images source: google
2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 17.8 లక్షల కోట్ల జీఎస్‌డీపీతో రాజస్థాన్ ఏడో స్థానంలో ఉంది.
Images source: google
2024-25 ఆర్థిక సంవత్సరానికి 16.5 లక్షల కోట్ల జీఎస్‌డీపీ అంచనాతో తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉంది.
Images source: google
2024-25 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన జిఎస్‌డిపి రూ. 2.7 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉంది.
Images source: google