భారతదేశంలోని ప్రసిద్ధ రైల్వే వంతెనలు ఇవే..

Images source: google

భారతీయ రైలు వంతెనలు అసాధారణమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. పర్వతాలు, నదులు, దట్టమైన అడవులతో సహా సవాలు చేసే భూభాగాలలో కూడా రైలు మార్గాన్ని సులభం చేస్తాయి వంతెనలు.

Images source: google

వీటిలో చాలా వంతెనలు ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లుగా మారాయి. కాబట్టి, భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధ రైల్వే వంతెనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Images source: google

తమిళనాడులోని పాంబన్ వంతెన రామేశ్వరం పట్టణాన్ని భారతదేశ ప్రధాన భూభాగంతో కలుపుతుంది.

Images source: google

ఈ వంతెన 1914లో దీన్ని ప్రారంభించారు. దేశంలోనే మొదటి సముద్ర వంతెనగా మారింది.

Images source: google

అస్సాంలోని బోగీబీల్ వంతెన బ్రహ్మపుత్ర నదిపై వెళుతుంది.  భారతదేశంలోనే అతి పొడవైన రైలు-రోడ్డు వంతెన.

Images source: google

వెంబనాడ్ రైలు వంతెన భారతదేశంలోని అందమైన రైల్వే వంతెన. ఇది వెంబనాడ్ సరస్సు మీదుగా ఎడపల్లి, వల్లార్‌పాడమ్‌లను కలుపుతుంది.

Images source: google

జమ్మూలోని చీనాబ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. ఈ వంతెన ఈఫిల్ టవర్ ఎత్తును దాదాపు 35 మీటర్లు అధిగమిస్తుంది.

Images source: google