గోల్డెన్ రంగు జుట్టు  తోకతో కనిపించే గోల్డెన్ లంగూర్స్ హిమాలయ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి.

నిగనిగలాడే నల్లటి బొచ్చు, తెల్లటి ఛాతీ ప్యాచ్‌తో  నల్ల ఎలుగుబంట్లు హిమాలయాల అడవులలో నివసిస్తాయి.

ఇంపీయన్ నెమలి అని పిలవబడే, హిమాలయన్ మోనాల్ ఒక పక్షి, దాని రంగురంగుల ఈకలతో అబ్బురపరుస్తుంది.

చిన్న కుందేలును పోలి ఉండే  తోకలేని క్షీరదం హిమాలయన్ పికాస్ హిమాలయ పర్యావరణ వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి.

బూడిద రంగు తోడేలు ఉపజాతి *హిమాలయన్ తోడేలు@ దాని మందపాటి, ఉన్ని బొచ్చుతో ఒక ప్రత్యేక జంతువుగా ఉంది

ఎరుపు బొచ్చు, గంభీరంగా ఉండే ఎర్ర పాండాలు హిమాలయ ప్రాంతంలోని చెట్లపై జీవించే జీవులు.

మందపాటి బొచ్చు , శక్తివంతమైన నిర్మాణంతో మంచు చిరుతలు హిమాలయాలలోని  ఎత్తైన ప్రదేశాలలో ఉంటాయి.

బలిష్టమైన గిట్టలతో 'గ్నూ మేక' హిమాలయ ప్రాంతంలో అరుదైన మేక జాతిగా గుర్తింపు పొందింది.

Off-white Banner

Thanks For Reading...