భౌతిక శాస్త్రంలో నోబెల్-2024 పురస్కార గ్రహీతలు జాన్ హాఫ్ ఫీల్డ్, జాఫ్రీ హింటన్ గురించి టూకీగా..

Images source: google

కృత్రిమ నాడి నెట్ వర్క్ ల ద్వారా మిషన్ లెర్నింగ్ పై చేసిన పరిశోధనలకు గానూ జాన్ హాఫ్ ఫీల్డ్, జాఫ్రీ హింటన్ నోబెల్ గెలుచుకున్నారు.

Images source: google

రాయల్ స్విడిష్ అకాడమీ ఈ పురస్కారాన్ని జాన్ హాఫ్ ఫీల్డ్, జాఫ్రీ హింటన్ ప్రకటించింది.

Images source: google

నోబెల్ పురస్కారం కింద జాన్ హాఫ్ ఫీల్డ్, జాఫ్రీ హింటన్ కు 9.13 కోట్లు లభిస్తాయి. వాటిని వీరిద్దరూ సమంగా పంచుకుంటారు.

Images source: google

జాన్ హాఫ్ ఫీల్డ్, జాఫ్రీ హింటన్ ప్రయోగాల ఫలితంగా మిషన్ లెర్నింగ్ విధానంలో సముల మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Images source: google

జాన్ హాఫ్ ఫీల్డ్: ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు.

Images source: google

జాన్ హాఫ్ ఫీల్డ్.. చిత్రాలు, వివిధ నమూనాల ఆధారంగా సమాచారాన్ని భద్రపరచడం/ పునర్ నిర్మించడం వంటి విధానాలను రూపొందించారు.

Images source: google

జాఫ్రీ హింటన్: టొరంటో విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. డాటా లో లక్షణాలను స్వయం ప్రతిపత్తిగా గుర్తించే సాంకేతికతను కనిపెట్టారు.

Images source: google