https://oktelugu.com/

టి20 క్రికెట్ లో అత్యధిక మెయిడ్ ఇన్ ఓవర్లు వేసిన భారతీయ బౌలర్లు వీరే..

Images source: google

బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టీ -20 లో భారత్ ఘనవిజయం సాధించింది.

Images source: google

ఈ మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియాలోకి మాయాంక్ యాదవ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి ఓవర్ మెయిడ్ ఇన్ గా వేశాడు. గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతులు వేశాడు.

Images source: google

ఈ జాబితాలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే..

Images source: google

రవీంద్ర జడేజా ఓవర్లు: 226, మెయిడ్ ఇన్లు:4

Images source: google

హర్భజన్ సింగ్ ఓవర్లు: 102, మెయిడ్ ఇన్లు:5

Images source: google

భువనేశ్వర్ కుమార్ ఓవర్లు:298.3 , మెయిడ్ ఇన్లు:10

Images source: google

జస్ ప్రీత్ బుమ్రా ఓవర్లు:251.3, మెయిడ్ ఇన్లు:12.

Images source: google