Images source : google
టోస్ట్ చేసిన బ్రెడ్ లో తేమ తక్కువ ఉంటుంది. సో జీర్ణం త్వరగా అవుతుంది.
Images source : google
నార్మల్ బ్రెడ్ లో తేమ ఎక్కువ ఉంటుంది. కడుపు నిండిన ఫీల్ వస్తుంది.
Images source : google
టోస్ట్ బ్రెడ్ వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరగదు.
Images source : google
సాధారణ బ్రెడ్ లో ఫైబర్, పోషకాలు చెక్కుచెదరవు.
Images source : google
టోస్ట్ చేస్తే అక్కిలామైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
Images source : google
రెండింటిలో సేమ్ కాలరీలు ఉంటాయి. కానీ హోల్ వీట్ బ్రెడ్ మరింత బెటర్.
Images source : google