Images source : google
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ త్వరలోనే భూమి మీదకు రానుంది.
Images source : google
మార్చి 19న భూమికి తిరిగి వస్తుందని కొన్ని మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి.
Images source : google
తనను తిరిగి తీసుకొని రావడానికి నాసా crew-10 మిషన్ ప్రారంభం అయింది.
Images source : google
అయితే ఈమె వద్ద ఎంత డబ్బుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Images source : google
ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ వార్షిక జీతం $ 1.52 లక్షలు.
Images source : google
ఈమెను నాసా కేటగిరీలో gs-15 కేటగిరి కింద తీసుకొని వచ్చారు.
Images source : google