Images source: google
ఆరోగ్యకరమైన జుట్టు కోసం లండన్‌కు చెందిన అనిసా సోజ్కా, హెయిర్‌కేర్ బ్రాండ్ CELUI స్థాపకులు కొన్ని టిప్స్ ను తెలిపారు. అవేంటంటే?
Images source: google
పడుకున్నప్పుడు పిల్లోస్ తో జరిగే ఘర్షణలో జుట్టు పాడు అవుతుంది. అందుకే తలకు సిల్క్ క్యాప్ పెట్టుకొని నిద్రించాలట.
Images source: google
ఇలా చేయడం వల్ల జుట్టు బాగుంటుంది. మెరుపును పెంచుతుంది. పొడిబారడం, విచ్ఛిన్నత ను తగ్గిస్తుంది అన్నారు అనిసా.
Images source: google
ప్రతిరోజూ మీ జుట్టుకు నూనె రాయాలి. దీనివల్ల జుట్టుకు పోషణ అంది హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అన్ని రకాల వెంట్రుకలకు సెట్ కాదు. మీ జుట్టును బట్టి ఇలా చేయాలి అన్నారు అనిసా.
Images source: google
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యంగా పెరగాలంటే కూడా వారానికి ఒకసారి మీ స్కాల్ప్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.
Images source: google
హెయిర్ డ్రయర్, అధిక వేడి వాటర్ లు జుట్టును పాడు చేస్తాయి. సో వీటికి దూరంగా ఉండాలి.
Images source: google
షాంపూలు, కండిషనర్లు, నూనెల విషయంలో కూడా చాలా జాగ్రత్త పాటించాలి అన్నారు అనిసా.
Images source: google