https://oktelugu.com/

జుట్టు రాలకుండా ఉండాలంటే జస్ట్ ఈ విటమిన్లు ఉండే ఆహారం తీసుకోండి చాలు. మరేది అవసరం లేదు.

Images source: google

విటమిన్ ఎ: సెబమ్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా స్కాల్ప్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

Images source: google

విటమిన్ సి: బలమైన జుట్టు కోసం కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

Images source: google

విటమిన్ B12: వెంట్రుకల కుదుళ్లకు ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది.

Images source: google

విటమిన్ ఇ: మెరుగైన జుట్టు పెరుగుదలకు స్కాల్ప్ సర్క్యులేషన్‌ను మెరుగుపరుస్తుంది.

Images source: google

విటమిన్ B7 (బయోటిన్): జుట్టును బలపరుస్తుంది. చిట్లకుండా చేస్తుంది.

Images source: google

ఫోలిక్ యాసిడ్: ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చుండ్రు సమస్యను నివారిస్తుంది.

Images source: google

విటమిన్ డి: హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజపరిచి, జుట్టు పల్చబడడాన్ని నివారిస్తుంది.

Images source: google