ముస్లింలు లేని దేశాలు ఇవే..

Images source: google

ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆచరించే మతాలలో ఒకటి.

Images source: google

ఇండోనేషియాలో అత్యధిక ముస్లిం జనాభా ఉంది. తర్వాత పాకిస్తాన్, భారతదేశంలో అత్యధికంగా ముస్లింలు ఉన్నారు.

Images source: google

ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు వంటి దేశాలు అధికారికంగా ఇస్లామిక్ దేశాలుగా ఉన్నాయి.

Images source: google

భారతదేశం, గణనీయమైన ముస్లిం జనాభాకు నిలయం. అయితే లౌకిక ప్రజాస్వామ్యం దేశం మన దేశం .

Images source: google

క్రైస్తవ మతానికి కేంద్రమైన వాటికన్ సిటీలో ముస్లిం నివాసితులు లేరు. ఇక్కడ దాదాపు 800 మంది జనాభా ఉన్నారు.

Images source: google

నివేదికల ప్రకారం, టోకెలావ్, నియు, ఫాక్లాండ్ దీవుల్లో కూడా ముస్లిం నివాసితులు లేరు.

Images source: google

ఈ దేశాల్లో మాత్రమే కాదు ఇలా ఏకంగా దాదాపు 47 దేశాలలో కూడ ముస్లింలు లేరట.

Images source: google