https://oktelugu.com/

పండుగ హ్యాంగోవర్లను నయం చేయడానికి చిట్కాలు

Images source: google

నిమ్మరసం లేదా అల్లం టీ తీసుకోండి. ఎందుకంటే ఇది శరీరం నుంచి విషాన్ని ఏకకాలంలో తొలగిస్తుంది. శక్తిని కూడా త్వరగా పెంచుతుంది.

Images source: google

అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పండుగ రాత్రి తర్వాత ఒకటి తినాలని సిఫార్సు చేస్తున్నారు నిపుణులు.

Images source: google

మీ శరీరానికి విశ్రాంతి అవసరమైతే మనసు మాట వినండి. సో ఇంటికి వచ్చి పడుకోవాల్సిందే. కానీ మరింత ఎక్కువ తాగవద్దు.

Images source: google

మితిమీరిన మద్యం వినియోగాన్ని నిరోధించడానికి మద్యం తాగడానికి ముందు ఎక్కువగా తినండి.

Images source: google

మీ సిస్టమ్‌ను రీఛార్జ్ చేయడానికి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే భోజనం తినండి.

Images source: google

విందులు, మందులు, విశ్రాంతి తర్వాత మీరు తీసుకునే మొదటి భోజనం కాబట్టి అల్పాహారాన్ని మానవద్దు.

Images source: google

ఎలక్ట్రోలైట్లు, ఇతర ద్రవాలను ఉపయోగించి నిర్జలీకరణం నుంచి కోల్పోయిన లవణాలను మీ శరీరానికి తిరిగి అందివ్వండి.

Images source: google