ఉత్తర భారతదేశంలో పులకించేలా చేసే ట్రెక్కింగ్ ప్రాంతాలివే
Images source: google
కొందరికి ట్రెక్కింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంత మందికి ఇలాంటి సాహసాలు ఇష్టం. అయితే మన దేశంలో ఉన్న కొన్ని సూపర్ ప్లేస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Images source: google
రూప్‌కుండ్ ట్రెక్, ఉత్తరాఖండ్: ఈ కాలిబాటలో గట్లు, అటవీ, పచ్చికభూములు, సుందరమైన గ్రామాల గుండా ట్రెక్ చేస్తే వచ్చే త్రిల్ గురించి చెప్పడం కష్టమే.
Images source: google
స్టోక్ కాంగ్రీ ట్రెక్, లడఖ్: ట్రెక్కింగ్ చేయడానికి ఈ ప్లేస్ భారతదేశంలోని అతిపెద్ద సూపర్ స్పాట్ అని చెప్పవచ్చు. ఇది హెమిస్ నేషనల్ పార్క్‌లో ఉంది. దేశంలోని అత్యంత క్లిష్టమైన ట్రెక్‌లలో స్టోక్ కంగ్రీ ట్రెక్ ఒకటి.
Images source: google
మార్ఖా వ్యాలీ ట్రెక్, లడఖ్: ట్రెక్ చిల్లింగ్ నుంచి హెమిస్ వరకు జరిగే ట్రెకింగ్ ఆరు రోజులలో పూర్తి చేసుకోవచ్చు. ఇష్టమైన కష్టంతో కూడుకున్న ట్రెక్ ఇది.
Images source: google
చాదర్ ట్రెక్, లడఖ్: ఈ ఘనీభవించిన నది ట్రెక్ చేయడానికి జనవరి-ఫిబ్రవరి మంచి సమయం. చాదర్ ఫ్రోజెన్ రివర్ ట్రెక్ భారతదేశంలోని అత్యంత కష్టతరమైన ట్రెక్‌లలో ఒకటిగా పేరు గాంచింది.
Images source: google
హంప్టా పాస్ ట్రెక్, హిమాచల్ ప్రదేశ్: హంప్టా పాస్ ట్రెక్ చేస్తున్నప్పుడు లోయలు, నిటారుగా ఉన్న పర్వత మార్గాల ద్వారా ఓ పెద్ద సవాలు చేస్తున్నటుగానే ఉంటుంది. కానీ థ్రిల్ మర్చిపోలేరు.
Images source: google
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్, ఉత్తరాఖండ్: వాలీ ఆఫ్ ఫ్లవర్స్ వర్షాకాలంలో పూర్తిగా వికసిస్తాయి. లోయ చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. జూన్, అక్టోబర్ నెలల్లో మీరు ట్రెకింగ్ కు వెళ్లవచ్చు.
Images source: google
కేదార్‌కాంత ట్రెక్, ఉత్తరాఖండ్: కేదార్‌కాంత ఉత్తరకాశీ జిల్లాలోని గోవింద్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉంది. కాలిబాటను ఆరు రోజుల్లో కవర్ చేయవచ్చు. త్రిల్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు.
Images source: google
హర్ కీ డన్ ట్రెక్, ఉత్తరాఖండ్: హర్ కీ దన్ ఉత్తరాఖండ్‌లోని అత్యంత సుందరమైన ట్రెక్కింగ్ ట్రయల్స్‌లో ఒకటి. మరి ఓ సారి చుట్టేసి రాకూడదు డియర్స్.
Images source: google