లాక్టోస్ అధికంగా ఉండే పదార్థాలు ఇవే.. జాగ్రత్త
Images source: google
లాక్టోస్ తక్కువ ఉంటే పాల ఉత్పత్తులను జీర్ణం చేయడం కష్టం అవుతుంది. అసౌకర్యం, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అయితే మీరు ఈ సమయంలో ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదో తెలుసా?
Images source: google
పాలు: ఆవు, మేక, గొర్రెల పాలలో అధిక స్థాయిలో లాక్టోస్ ఉంటుంది. వాటిని తీసుకోకపోవడమే బెటర్. జీర్ణం అవడం చాలా కష్టం. లేదంటే లాక్టోస్ లేని వాటిని తినవచ్చు.
Images source: google
చీజ్: రికోటా, క్రీమ్ చీజ్, కాటేజ్ చీజ్ వంటి మృదువైన, తాజా చీజ్‌లలో కూడా ఎక్కువ లాక్టోస్ కంటెంట్ ఉంటుంది.
Images source: google
ఐస్ క్రీమ్: ఇష్టమైన డెజర్ట్ కదా. కానీ ఇందులో లాక్టోస్ పుష్కలంగా ఉంటుంది. లాక్టోస్ లేని లేదా నాన్-డైరీ పదార్థాలను ఎంచుకోండి.
Images source: google
వెన్న: లాక్టోస్ తక్కువగా ఉన్నా సరే వెన్న కొంతమందికి సమస్యలను కలిగిస్తుంది. సో జాగ్రత్త.
Images source: google
పెరుగు: సాధారణ పెరుగులో లాక్టోస్ ఉంటుంది, కానీ కొంతమంది లాక్టోజ్ కంటెంట్ తక్కువ ఉండే పెరుగును చూసి మరీ తింటారు.
Images source: google
క్రీమ్: కాఫీ క్రీమ్‌లు సాస్‌లలో లాక్టోస్ అధికంగా ఉంటుంది. వీటికి కూడా కొందరు కాస్త దూరంగా ఉండటమే బెటర్.
Images source: google
ఆహారం: లాక్టోస్ లేదా గ్లూటెన్ వంటి ఆహారం తీసుకుంటున్నప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిది.
Images source: google