https://oktelugu.com/

వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారు షూటింగ్, ఎడిటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

Images source : google

సరైన దిశలో పని చేస్తే రీచింగ్ వస్తుంది. సక్సెస్ కూడా వస్తుంది అంటున్నారు నిపుణులు.

Images source : google

ఉత్తరం కెరీర్ గ్రోత్ కు మంచి ఫలితాలను ఇస్తుంది. సో తూర్పు, ఉత్తర దిశల్లో షూట్ చేయాలి.

Images source : google

ఎడిటింగ్ డెస్క్ ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది.

Images source : google

సహజకాంతి అంటే సూర్యకాంతి ఉత్తరం, తూర్పుల నుంచి వచ్చేలా చూసుకోవాలి.

Images source : google

షూటింగ్ ప్లేస్ లలో అపరిశుభ్రత, చీకటి వంటి వాటికి చోటు ఇవ్వకండి. నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.

Images source : google

ఉత్తర, తూర్పు దిశలో కూర్చుని మీ యూట్యూబ్ వీడియోలను ప్లాన్ చేసుకోండి.

Images source : google

షూటింగ్ ముందు కర్పూరం వెలిగించాలి. కెమెరా, ల్యాప్, రింగ్ లను ఆగ్నేయ దిశలోనే పెట్టాలి.

Images source : google