https://oktelugu.com/

యష్మి గౌడ యష్మి గౌడ మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ నటిగా మంచి ఫేమ్ సంపాదించింది.

Images source: google

నిఖిల్ మలియక్కల్ బుల్లితెర హీరోగా చాలా మంది మనసులు ఇప్పటికే గెలిచిన ఈయన రెండో కంటెస్టెంట్ గా ఇంట్లోకి అడుగుపెట్టాడు.

Images source: google

.అభయ్ నవీన్ పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీలో కి వచ్చిన ఈ నటుడు కూడా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Images source: google

ప్రేరణ కృష్ణ ముకుంద మురారీ సీరియల్ తో ఫేమస్ అయింది. ఇప్పుడు బిగ్ బాస్ 8వ సీజన్ లో నాలుగో కంటెస్టంట్ గా వచ్చింది.

Images source: google

ఆదిత్య ఓం ఒకప్పుడు టాలీవుడ్ హీరోగా ఓ వెలుగువెలిగాడు. కానీ ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు ఆదిత్య ఓం. కానీ మళ్లీ ఇప్పుడు బిగ్ బాస్ 8 సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Images source: google

సోనియా జార్జ్ రెడ్డి మూవీ లో హీరోయిన్ గా నటించిన సోనియాకి ఆర్జీవీ సపోర్ట్ ఫుల్ గా ఉంటుందనే టాక్ ఉంది. ఇప్పుడు  బిగ్ బాస్ 8లో ఆరో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

Images source: google

బెజవాడ బేబక్క బేజవాడ బేబక్క గా సోషల్ మీడియాలో ఫేమస్ అయింది ఈమె.. బిగ్ బాస్8 సీజన్ లో ఏడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

Images source: google

శేఖర్ బాషా ఆర్జే జాకీగా చాలా ఏళ్లుగా అందరినీ అలరించారు ఈయన. ఈ సీజన్ లో ఎనిమిదో కంటెస్టెంట్ గా  బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాడు.

Images source: google

కిర్రాక్ సీత బేబీ మూవీలో సీత పాత్ర తో ఫేమస్ అయింది ఈ చిన్నది. ఈమె కూడా సీజన్ లో 9వ కంటిస్టెంట్ గా వచ్చింది.

Images source: google

నాగ మణికంఠ: సీరియల్ నటుడు నాగ మణికంఠ బిగ్ బాస్ సీజన్ 8లో 10వ కంటిస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.

Images source: google

పృథ్వీ రాజ్ నాగ పంచమి  సీరియల్ తో ఫేమ్ సంపాదించుకున్నాడు ఈ నటుడు. ఈ బిగ్ బాస్ 8 సీజన్ లో 11వ కంటెస్టెంట్ గా వచ్చారు.

Images source: google

నైనిక ఢీ షోతో డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టింది అమ్మడు. ఈ సారి బిగ్ బాస్ 8వ సీజన్ లో 13వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

Images source: google

విష్ణు ప్రియ టీవీ యాంకర్ విష్ణు ప్రియ గురించి పరిచయం అవసరం లేదు. మొత్తం మీద ఈ అమ్మడు 12వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

Images source: google

నబీల్ అఫ్రిది సోషల్ మీడియా ఖాతా ద్వారా ఫుల్ ఫేమస్ ను సంపాదించి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి వ్యక్తి నబీల్ అఫ్రీది.

Images source: google