కొబ్బరికాయలు పిల్లల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి. ఇవ పోషకాలను అందిస్తాయి. మెదడు అభివృద్ధిని ప్రోత్సహించి, రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.
Images source: google
అయితే కొబ్బరి మాత్రమే కాదు కొబ్బరినూనె, కొబ్బరి పాలు, కొబ్బరి నీరు వంటివి పిల్లల ఆరోగ్యానికి తోడ్పడతాయి. మరి వీటితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.
Images source: google
మెదడు అభివృద్ధి: కొబ్బరి నూనెలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTలు) ఉంటాయి, ఇవి పిల్లల మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి.
Images source: google
రోగనిరోధక మద్దతు: లారిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్న కొబ్బరి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సాధారణ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది.
Images source: google
హైడ్రేషన్: కొబ్బరి నీరు హైడ్రేషన్ కు సహజ మూలం. వేడి వాతావరణంలో చాలా సహాయం చేస్తుంది.
Images source: google
జీర్ణ ఆరోగ్యం: కొబ్బరిలోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.
Images source: google
ఎముకల బలం: కొబ్బరిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం ఎముకలు దృఢంగా ఉండటానికి దోహదం చేస్తాయి. ఇది పెరుగుతున్న పిల్లలకు అవసరం.
Images source: google
చర్మ ఆరోగ్యం: దద్దుర్లు, చికాకును నివారిస్తుంది. సున్నితమైన చర్మాన్ని మృదువుగా చేయడానికి, తేమగా మార్చడానికి కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు.
Images source: google