Images source: google
బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం రోజూ 160 నిమిషాలు మితమైన వేగంతో నడవడం వల్ల మీ జీవితానికి 11 సంవత్సరాలు యాడ్ చేసుకోవచ్చు.
Images source: google
ఈ పరిశోధన లో 35,000 మంది పాల్గొన్నారు. అయితే వీరిలో సాధారణ శారీరక శ్రమ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపారు.
Images source: google
ప్రతిరోజు నడవడం వల్ల హృదయ ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
Images source: google
40 ఏళ్లు దాటిన వ్యక్తులు రోజుకు కేవలం 111 నిమిషాలు నడవాలి. దీని వల్ల ఆయుర్దాయం దాదాపు 11 సంవత్సరాలు పెరుగుతుంది.
Images source: google
ఆరోగ్యం, దీర్ఘాయువును పెంపొందించడానికి నడక వంటి శారీరక శ్రమ కచ్చితమని నొక్కి చెప్పింది అధ్యయనం.
Images source: google
ప్రతి రోజు నడవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది నడక.
Images source: google
నడక వంటి సాధారణ కార్యకలాపాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇది రోజువారీ జీవితంలో విలువైనదిగా గుర్తించాలి.
Images source: google