Images source: google
జ్యోతిషశాస్త్రంలో, పర్సులో కొన్ని ప్రత్యేక వస్తువులను ఉంచడం వల్ల డబ్బును ఆకర్షించవచ్చట. ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవచ్చట. వీటిని ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారు.
Images source: google
గవ్వలు: గవ్వలకు తల్లి లక్ష్మికి చిహ్నంగా భావిస్తారు. పర్స్‌లో 7 గవ్వలు పెట్టుకోవడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.
Images source: google
నానాలు: జ్యోతిష్యం ప్రకారం పర్సులో రూపాయి నానాలు పెట్టుకోవడం వల్ల డబ్బు ఆకర్షణ పెరుగుతుంది. దాన్ని ఎప్పుడూ ఖర్చు చేయకూడదు.
Images source: google
బియ్యం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 21 బియ్యం గింజలను పర్సులో ఉంచుకోవాలి. దీని వల్ల అనవసర ఖర్చులు తగ్గుతాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.
Images source: google
రుద్రాక్ష: రుద్రాక్షను శివుని చిహ్నంగా భావిస్తారు. పర్స్‌లో ఉంచుకోవడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది. ప్రతికూల శక్తి నుంచి రక్షిస్తుంది.
Images source: google
శ్రీయంత్ర:శ్రీయంత్రాన్ని లక్ష్మికి చిహ్నంగా భావిస్తారు. పర్సులో దీన్ని పెట్టుకోవడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది.
Images source: google
వెండి నాణెం: జ్యోతిషశాస్త్రం ప్రకారం, వెండి స్వచ్ఛత, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. పర్సులో వెండి నాణేన్ని ఉంచుకోవడం శ్రేయస్కరం.
Images source: google