https://oktelugu.com/

కుటుంబం ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి. ఇల్లాలి చేతిలో కదా. కానీ మరొకరు కూడా ఉన్నారు. అదే వంటగది. చాలా మంది కిచెన్ క్లీనింగ్ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు.

Images source: google

ఆహారం కలుషితంగా మారడంలో సింక్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. సింక్,వంటగది శుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియా వెంటనే వచ్చేస్తుంది.

Images source: google

కనిపించకుండానే కూరలు, ఇతర పదార్థాల్లోకి చేరతుంది ఈ బ్యాక్టీరియా. ఎప్పటికప్పుడు వంటగది సింక్ ను క్లీన్ గా ఉంచుకోవాలి.

Images source: google

Images source: google

వంటపాత్రలను శుభ్రం చేసే స్పాంజ్లు ను కూడా చాలా మంది ఎక్కువ రోజులు ఉపయోగిస్తారు. ఇలా అసలు చేయవద్దు.

Images source: google

ఈ స్పాంజ్ లు బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తాయి.తరచుగా వీటిని మారిస్తే ఎలాంటి సమస్య ఉండదు.

Images source: google

కూరగాయలు కట్ చేసే చాక్ లను కడిగి పెట్టకపోతే పురుగులు, కీటకాలు వాటిపై వాలుతుంటాయి. క్లీన్ చేయకుండా యూజ్ చేస్తే అవి డేంజరే.

Images source: google

రిఫ్రిజిరేటర్ ను శుభ్రంగా ఉంచుకోవాలి. దీని వల్ల బ్యాక్టీరియా వ్యాప్తిచెందదు. లేదంటే మీరు డేంజర్ లో ఉన్నట్టే. స్టోర్ చేసే పదార్థాల్లోకి వచ్చి చేరుతుంది బ్యాక్టీరియా.

Images source: google

గిన్నెలు: వంట పాత్రలను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని పెట్టండి. లేదంటే వీటివల్ల కూడా బ్యాక్టీరియా మరింత ఎక్కువ వ్యాపిస్తుంది. సో బీ కేర్ ఫుల్.

Images source: google