Images source: google
కీర దోస వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇందులోని పోషకాలు శరీరానికి చాలా అవసరం. చాలా మంది కీరదోసను సలాడ్‌గా తింటారు.
Images source: google
కీరదోసలో సి, కె విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియంలు ఉంటాయి కాబట్టి వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
Images source: google
కీరదోస మాత్రమే కాదు కీరదోస తొక్క కూడా చాలా ఉపయోగమే. కీరదోస తొక్క మొటిమలతో పోరాడి చర్మాన్ని కాపాడుతుంది. తొక్కలలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుంచి పోరాడటంలో సహాయం చేస్తాయి.
Images source: google
చర్మ తేమను పెంచుతుంది కీరదోస తొక్క. కీరదోస తొక్కను మిక్సీలో గ్రైండ్ చేసి చర్మానికి అప్లై చేయాలి. పది నిమిషాలు తర్వాత కడిగేయాలి. దీనివల్ల స్కిన్ మెరుస్తుంది.
Images source: google
కీరదోస తొక్క లో కూడా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటిని మొక్కలకు ఎరువుగా వేస్తే మొక్కల మూలాలు బలంగా అవుతాయి.
Images source: google
వీటికి తొక్క నేలలో త్వారగా కుళ్ళిపోతుంది. సారవంతమైన ఎరువుగా మారి మొక్కలకు బలాన్ని అందిస్తుంది.
Images source: google