https://oktelugu.com/

స్త్రీలు శివలింగాన్ని తాకితే జరిగేది ఇదే..

Images source : google

ఆ మహాశివుని భక్తులు చాలా మంది ఉంటారు. ఇక నిన్న శివరాత్రి కాబట్టి నిన్న ఈ రోజు శివాలయాలు భక్తులతో నిండిపోతున్నాయి.

Images source : google

శివాలయానికి వెళ్లి స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా జలాభిషేకం చేస్తుంటారు. మరి ఇలా చేయవచ్చా? లేదా?

Images source : google

పెళ్లి కానీ అమ్మాయిలు శివలింగానికి నీళ్లు సమర్పించవద్దట. ఇదొక దివ్య శక్తి చిహ్నం. ఇలా చేస్తే అశుభం జరుగుతుందట.

Images source : google

పెళ్లి కానీ అమ్మాయిలు శివలింగాన్ని తాకడం వల్ల పూజ ఫలితం ఉండదట. పార్వతీ దేవికి కోపం వస్తుందట.

Images source : google

పెళ్లి కానీ వారు మాత్రమే కాదు పెళ్లి అయిన వారు కూడా శివలింగాన్ని తాగవద్దు. విగ్రహాలను తాకవచ్చు.

Images source : google

పార్వతి దేవికి మాత్రమే శివలింగాన్ని తాకే హక్కు ఉంటుందట. మిగిలిన స్త్రీలు ముట్టుకోవద్దట.

Images source : google

పురుషులు ఎలాంటి అనుమానం లేకుండా శివలింగాన్ని తాకవచ్చు.

Images source : google