https://oktelugu.com/

బ్యాంకుకు మార్చిలో ఇన్ని రోజులు సెలవులు ఉన్నాయా?

Images source : google

మార్చి 2,9 ఆదివారం. మార్చి 16, మార్చి 23, మార్చి 30  కూడా ఆదివారమే.

Images source : google

మార్చి 7 శుక్రవారం కానీ చాప్చర్ కూట్ ఫెస్టివల్ వల్ల ఐజోల్ లో బ్యాంకులు బంద్ ఉంటాయి.

Images source : google

మార్చి 8 శనివారం బందు. ఎందుకంటే ఈ రోజు రెండవ శనివారం.

Images source : google

మార్చి 13న హొలికా దహన్. డెహ్రడూన్, కాన్పూర్, లక్నో, తిరువనంతపుర్, రాంచీలలో బ్యాంకులకు హాలిడేస్.

Images source : google

మార్చి 14 ఈ రోజు హోలీ. సో ఈ రోజు అన్ని బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.

Images source : google

మార్చి 15 శనివారం రోజు యావోసాంగ్ అగర్తల వల్ల, భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలలో సెలవులు.

Images source : google

మార్చి 22న శనివారం సో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.

Images source : google